IPL 2019 : Rajasthan Royals Appoint England cricketer As Bowling Coach | Oneindia Telugu

2018-11-30 196

Rajasthan Royals Appoint Steffan Jones as Bowling Coach. He finished with 387 wickets in 148 first-class matches
#IPL2019
#IndianPremierLeague
#SteffanJones
#RajasthanRoyals
#Derbyshire

ఐపీఎల్ 2019 సీజన్ వేలానికి ముహుర్తం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు అందుకు సన్నద్ధమయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా స్టీఫెన్ జోన్స్‌ను నియమించింది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.